This song is all about Nature and how we humans are defiling the nature. May be there were numerous songs in the past but this would definitely have a special place. Wonder, why it didn't get the traction that it deserved.
కొన్ని పాటలు మొదటి సారి విన్నప్పుడే భలే హత్తుకుంటాయి. This is one such song.
అతి సులువయినా పదాలతో చాలా చాలా బాగా రాసారు.
ముఖ్యంగా నల్లమల mining గురించి ఎంత sharp గా రాసారంటే, అరే నిజమే కదా అనిపిస్తుంది .
నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద
మల్లేలు పూసేటి సల్లాని పల్లొకటుంది
మనసున్న పల్లె జనం, మోసం తెలియనితనం
అడవి-ఆ పల్లె అందం, పూవ్వు తేనేల సందం ||
నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద
పుత్తడి గనుల కోసం సిత్తడి బావులు తవ్వే
పుత్తాడి మెరుపుల్లోన మల్లేలు మాడీ పోయే
మనసున్న పల్లె జనం వలసల్లో సెదిరీపోయే ||
తరవాత మా గోదావరి ఇసుక తెన్నెలు మీదకి వెళ్ళింది పాట . One has to experience full moon, River Godavari and sand dunes together. పున్నమి రోజున మా గౌతమి ఎక్సప్రెస్స్ రాజమండ్రి గోదావరి బ్రిడ్జి మీదనుంచి వెళ్తుంటే ఎంత surrealisticగా ఉంటుందో. Again, it has to be felt. (యాధృచ్చికం , ఇవాళ వైశాఖ పౌర్ణమి ☺ ) These guys again nailed the beauty of our Godavari.తర్వాత మళ్ళీ sand mining , పోలవరం reference తీసుకురావడం తో closure ఇచ్చారు .
Comments