"నిన్ను చూడగానే చిట్టి గుండె .. " పాటలో all of a sudden "అత్తలేని కోడలు .." track వచ్చేసరికి భలే వింతగా ఉంటుంది . నాకయితే బాగా నచ్చేసింది . ఇది ఇప్పుడున్న Music Directors లో ఒక్క DSP మాత్రమే చెయ్యగలడు. మిగతావాళ్ళు కచ్చితంగా risk చెయ్యరు . చేసినాకానీ , డప్పుల దరువులో ఆ magic మొత్తం చెడిపోయేది. "ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను .. తెలుగు భాష లో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను " రాసింది DSP . చాలా Funny గా ఉంది lyric. గత గంట లో నేను ఐదు సార్లు విన్నా కూడా ఇంకా replay button నుంచి mouse cursor move అవ్వనివ్వని పాట "आज जाने कि जिद ना करो " by Farida Khanum. One Word . Awesome . ఇంతకు మించి నేను ఎంత చెప్పినా, ఆయాసమే తప్ప , ఆ feel ని express చెయ్యలేను. One should notice the way Asha Bhonsle starts the song 'छोड़ दो आँचल'. So sweet! Mere Bheegi Bheegi si... ओ मेरे दिल के चैन। .... Jab se mere naina ... Cocktail...