నిజంగా ఒక్కటే నిజం, రహస్యం తెలిసెనీక్షణం. ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే! అసత్యం సహజ సుందరం. అనంతం దాని వైభవం. అబద్ధం కరిగిపోయినా బ్రతుకు సాగదంతే! ప్రతీదీ పచ్చి భూటకం. నిజం ఒక నిత్య నాటకం. మనస్సొక పాడు కీటకం. ఇదే రా అసలు కీలకం. - సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇప్పటివరకు నేను ఈ పాట వినడం జరగలేదు. For the very first time, ఇవాళ car లో office కి వస్తూ విన్నాను. “ అసత్యం సహజ సుందరం. అనంతం దాని వైభవం. ” # GooseBumps . ఇంకేముంది loop లో play అవుతోంది. మా మధ్య కొత్త ఇంట్లో కి గృహప్రవేశం చెయ్యలా వద్దా అని పెద్ద "చర్చ" జరిగింది(read it as గొడవ ). నేను “ససేమిరా” అన్నాను. తను కుదరదు, జరగాలి అంది. ఈ మధ్య లో, correct గా అదే time కి TV లో గృహప్రవేశం చెయ్యకుండా ఇంటిలోకి వెళ్తే వచ్చే ఉపద్రవాలు పూస గుచ్చినట్టు చెప్పారు. God has his own way of saying things. Now I’m more afraid, whether to see it as a signal from Him or just another trap to get me in to more troubles. :) When I started ...