The difference between controlling emotions nd getting controlled by emotions is the difference between making love nd getting fucked — Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2013
ఊరించే నిషా న్ని ! ఊపిరి పోసే విషాన్ని ! నిద్దురలోతుకు హత్తుకు పోయిన స్నేహాన్ని ! గత రెండు గంటలుగా ఇదే పాటని play చేస్తున్నా . చాలా catchy గా ఉంది ఈ పాట. సీతారామ శాస్త్రి గారి తర్వాత పాట ని ఇంత catchy గా రాసేది ,బహుశా,రామజోగయ్య శాస్త్రి గారే అనుకుంట ! DSP Music, Song ని బాగా elevate చేసింది . Andrea is very good sparing her Telugu pronunciation. Simply Loving it!