ఇప్పుడే "ఊహలు గుసగుసలాడే " సినిమా పాటలు చూస్తున్నా . They are so romantic. Ten years down the line ఇది చదివి నేను "అదేంటి మరీ లేకి గా రాశాను ?" అని అనుకోవచ్చు గాక . But, as of now, i'm in trance of those songs. మెలోడీ కి తోడు సాహిత్యం ! శాస్త్రి గారు asusual గా బ్రహ్మాండంగా రాసేసారు. "ఇంతకంటే వేరే " song కి వస్తే : More or less, teenage లో ఉన్నప్పుడు , అందులోనూ for the very first time మనకి ఒక అమ్మాయి నచ్చినప్పుడు వచ్చే ఆలోచనలని pen లో ink గా పోసి రాసేసారు. కోపగించి బుంగమూతి పెట్టినా ! నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా ! మహాద్బుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా ! "ఇదేదో పిచ్చి కదా మరి ?" అని ఎవరయినా అంటే , "నిజమే" అని ఒప్పేసుకుంటా అంతే కాని , నీ వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమయినా ఆపగాలనా ?" పై lyrics , it is not something to be understood. It has to be felt. అంటే నాలాగా ఎప్పుడు పడితే అప్పుడు feel అవ్వడం కాదు కాని , college time లో more or less అందరూ ఎవరి గురించో ఒకరి గురించి ఇలా పాటలు పాడకపోయినా , మాటలయితే కచ్...