Skip to main content

Posts

Showing posts from February, 2013

FaceBook

అందరూ మరీ చిన్నపిల్లల్లై పోతున్నారు . Face Book ని ఒక Social Networking Site లా కాకుండా ఒక dairy లా వాడేసు కుంటున్నారు .  ఏ మాటకామాటే , Twitter > Facebook. చెప్పాల్సింది  140 char లో చెప్పి తప్పుకోవచ్చు .  ఇప్పుడే ఒక మహానుభావుడు తన జీవిత సారాన్ని తన facebook ఎకౌంటు లో పొందు పరిచాడు . దానికి మళ్లీ  like లు  share లు . నా బొంద ! 

Awesome Lyrics

నరుని లోపలి పరుని పై  దృష్టి పరుపగా తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవయితే నీ ఆర్తి కడతేర్చు ఆచర్యుడవు నీవే ! Hail Seetaramasastry garu!

War Horse

Watched Speilberg's "War Horse", which engaged me continuously for almost three hours. This movie is all about the journey of a horse during World War I. Screenplay was gripping and the movie didn't disappoint me at any point. A Splendid Movie! Speilberg is a genious!