Skip to main content

Posts

Showing posts from July, 2015

స్వరాభిషేకం

అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు పిలువ తపమేమి చేసెనో రామయ్య! చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింప చెంతనే తానుండి చింత తీర్చిన వాని  లక్ష్మణుని , తమ్ముడా అని పిలువ! తపమేమి చేసెనో రామయ్య! For once our heart melts for లక్ష్మణుడు.   ఈ సినిమా లో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.