Skip to main content

Posts

Showing posts from April, 2015

రామా రా రా!

మాటి మాటికీ నీతోటి  సాటి వేల్పులులేరని చాటుచున్న ననునీవే పాటులు పెట్టుట మేలగునటరా? భద్రగిరి రామదాస పాలకుడవయిన నీవు చిత్రములెల్లతొలగించి భద్రముగా  నన్నేలవేల? తామసము వలదు రామస్వామీ! తాలజాలనికరా! (తాల జాలను ఇక రా!)                                - రామదాసు ఈ range లో పిలిస్తే ఎందుకు రాడు? వస్తాడు!