నాన్న బాగా గుర్తుకువచ్చారు . This diwali would have been amazing otherwise with chaitu and parents at my place. ఏదో program చూస్తూ sudden గా నాన్న లేరు అన్న thought struck like a lightening. నాన్న లేరు అన్న విషయం ఇంకా sub-conscious mind lo పూర్తిగా register అవ్వలేదనుకుంట! వచ్చే ఏడుపు కూడా గొంతు దాటి రావడం లేదు. Its clearly a dangerous sign. Life is so cruel at times.