Skip to main content

Posts

Showing posts from February, 2015

Swades- Gayatri Joshi

గాయత్రీ జోషి - "స్వదేశ్ " ఫేం  ఎందుకు సినిమాలు చెయ్యడం లేదో  నాకు తెలియాలి . పెద్ద fan  ఇక్కడ. సినిమాలో మోహన్ ఇండియా  కి తిరిగి వచ్చింది ఈవిడ గురించే . స్వదేశ్  అని కవర్ చేసాడు . అలాంటి అందం / Attitude  ఉన్న అమ్మాయి గురించి సోమాలియా లాంటి దేశాల్లో  settle  అయినా తప్పు లేదు. ఏది ఏమయినప్పటికీ గాయత్రీ జోషి సినిమాలు ఆపేసి నాలాంటి అభిమానులని బాగా డిసప్పాయింట్  చేసింది.

Rajadhi Raja

చీకూ చింతా  లేదు ఇరుగు పొరుగు లేదు ఉన్నది ఒకటే  ఉల్లాసమే ! నింగి ,నేల ,నీరు ,నిప్పు, గాలి,ధూళి  నాకే తోడు ! Philosophy! Sheer Philosophy!