Skip to main content

Posts

Showing posts from October, 2014

Nonsense

నిజం  ఆ : తల కి ఆ దెబ్బ ఏమిటి ? అ : ఏమి చెయ్యాలో తెలియక నేలకేసి కొట్టుకున్నా ! ఆ : ఆపు నీ వెటకారం . నిజం చెప్పు అ : కాలు జారి పడితే బొప్పి గట్టింది . ఆ : అలా చెప్పు అ : ఖర్మ రా భగవంతుడా (తనలో తను ) *********************************************************************** బ్రదరోత్సాహం : తమ్ముడు అన్న తో: "ఛీ, పెద్దవాళ్ళను ఎలా చూసుకోవాలో తెలియదూ ?" అన్న ఒక చవట  , ధేబ్య మొహం వేసుకొని చూస్తున్నాడు ! *********************************************************************** పంచాయతి : పెద్ద :         ర్రేయ్ , కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ! ముద్దాయి (దోషి కాదు ) : ఈ మధ్య అన్నం తింటుంటే అరిగి చావడం లేదు . గడ్డే నయమనిపిస్తోంది. ** పెద్ద  కి తగలడి పోతోంది ** *********************************************************************** సద్దిమూట : పెద్దాయన : వాళ్ళ గురించి నీకు తెలియదు. బుడ్డోడు : ఊరుకోండి, మీరు మరీ చెప్తారు . పెద్దాయన : (మౌనం) కొన్నాళ్ళకి, బుడ్డోడు : అవును అప్పుడే చెప్పారు (పెద్దాయన కాలం చేశారు ) ****...