పరాకాష్ట. విష్ణావతారాలని ఇంత అందంగా ఎవరూ interpret చేసి ఉండరు. ఇందులో ఈయన cover చేసిన అవతారాలు ఎనిమిది. ఈ పాట లో చరణం, పల్లవి ఉండవు. ఒకొక్క అవతారాన్ని unleash చేస్తుంటే ఒక్కో అద్బుతం చూస్తున్నట్టు ఉంటుంది. Poetry this is! Sheer Poetry!
Nonsense!