Skip to main content

Posts

Showing posts from June, 2014

Nice People

Last  Week  ఒక కొత్త Phone  connection  కావలసి వచ్చి నాన్న office  కి వెళ్ళాను .  I was really moved by the way Nanna's colleagues received me. When the gentle man in the counter asked me if i'm the son of Ranganadha Rao garu. I just nodded my head as i couldn't speak any thing for a moment. What i exchanged with that gentleman is just a smile, but his smile carried a honest admiration towards my father and mine carried gratitude towards his admiration. BTW వాకలపూడి పెద్దగా ఏమీ మారలేదు . అది అలా ఉంటేనే బావుంటుంది . రాత్రి 8 గం॥ కల్లా అందరూ ఇళ్ళల్లో ఉంటారు . ఒక వారం సెలవు సెలవు  పెట్టి అక్కడ roof  garden  plan  చెయ్యాలి .

Power Cut

ఇవాళ asusual  గా current పోయినప్పుడు, పిల్లలకి ఈనాడు  పేపర్ తో గాలి విసురుతూ (విసినికర్ర రోజులు పోయాయి ) , యేసుదాస్  పాడిన "బంటు రీతి కొలువు " పాట  వింటూ ఉండగా ఒక విషయం అర్ధం అయ్యింది. ఈ Power cuts  మన culture లో భాగమే అని ! ఎలా అంటారా ? చిన్నప్పుడు  వేసవి సెలవుల్లో కరెంటు పోతే  వీధి వీధంతా వచ్చి అరుగుల మీద వాలిపోయేది .  పిల్లలు రకరకాల ఆటలు ఆడేవాళ్ళు . పెద్దలు సోది కి అంతే ఉండేది కాదు . రాజకీయాలు, సినిమాలు, టీవీ లో సీరియల్స్ , గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ , రూమర్స్ , గోస్సిప్స్  ఒకటేమిటి మళ్ళీ కరెంటు వచ్చేదాకా అన్నిటిని విశ్లేషించేవారు .  అరుగుల మీద జరిగే వాదనలు/వాదులాటలు  మన ఇప్పటి టీవీ షో లో చర్చలకి ఏమీ  తీసిపోవు . అప్పుడప్పుడు ఈ వాదనలు శ్రుతిమించి కొన్ని బూతులు కూడా దొర్లేవి . ఆ time లో అక్కడే ఉన్న పెద్దవాళ్ళు ఉన్నపళ్ళాన తిట్టేసి,లోపలకి పంపేసేవారు (ఎక్కడ ఆ భాష మాకు అబ్భేస్తుందో  అని భయపడి !!)  ఏముంది ఇంక అన్నీ మూసుకొని ఇంట్లో కి వచ్చి కూర్చోనేవాళ్ళం . బాగా ఆడి వస్తామేమో , దాహం ...