కానీ తమన్నా? Sweet Surprise! ప్రతీ frame ని expression తో elivate చేసింది. 2:59 నుంచి 3:15 వరకు అయితే అద్బుతం. నచ్చలేదా? సరే అయితే 4:39 దగ్గర చూడండి. ఇంకా నచ్చకపోతే, చదవడం ఇక్కడి తో ఆపేయండి. మీకు మీరే మాకు మేమే! చాలా rare గా వచ్చే songs లో ఇది ఒకటి. ఇంక ఈ song ending లో తమన్నా is just brilliant. (ఈ వీడియో లో లేదు ). I never left this song in middle instead i watched the video every single time i listened to it and most of the time it went in a loop. Today is no exception.

Comments