మొత్తానికి ఇల్లు కొనడం జరిగింది . కానీ ఏదో వెలితి . వెలితి అనడం కంటే చీకటి అంటే సరిపోతుంది . వెలితి అంటే ఏదో miss అవ్వడం . చీకటి అంటే ఏమీ లేకపోవడం . శాస్త్రి గారు చెప్పినట్టు "మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా ... కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా. " That void which i felt in my heart ,after registration, made me feel as a human with lot of conscience. Traveling with a clear conscience. Its a good sign.

Comments