నిన్న ఆఫీసు కి వెళ్తుంటే ఏదో ఛానల్ లో విజేత సినిమా వస్తుంటే ఆగిపోయా. What a movie! ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా . సోమయాజులు climax ని వేరే level కి తీసుకెళ్లారు. సాధారణంగా climax ని heroism తో elevate చేస్తారు.ఈ Movie చూస్తే climax లో చిరంజీవికి acting పరంగా పెద్దగా scope లేదు . This is one movie where a supporting actor takes the whole responsibility on his shoulders . As a father, he has to emote and it has to be a balance act. మరీ అతి గా ఉంటే పైత్యం అంటారు. అలా అని తక్కువ ఉంటే హీరో character elevate అవ్వదు. ఏ మాత్రం తేడా వచ్చినా జనాలు లేచి వెళ్ళిపోతారు , లేదా టీవీ ఛానల్ మార్చేస్తారు. This is definitely an act which would decide the fate of the film and somayajulu had done it so so so brilliantly. #Respect. No doubt he has taken the movie to the next level. ఇలాంటి సినిమా ఈ రోజుల్లో రాదు . ఒకవేళ ఉన్నది ఉన్నట్టు వచ్చినా , సోమయాజులు బదులు ఏ ప్రకాష్ రాజ్ అయినా ఇట్టే తేలిపోతారు. Somayajulu is one such actor whose talent/screen presence is not completely extracted on silver screen. Thanks to Viswanath garu for Shankarabharanam and Bapu-Ramana for Thyagayya.
http://youtu.be/C7hUI7zwTnY?t=1h28m35s
1:35:33 నుంచి ఆయనకి dialogues ఉండవు . Just చేతులు వెనక్కి కట్టుకొని వచ్చి ,తల నిమురుతాడు . Thats it! No other emotion can convey better than this.
http://youtu.be/C7hUI7zwTnY?t=1h28m35s
1:35:33 నుంచి ఆయనకి dialogues ఉండవు . Just చేతులు వెనక్కి కట్టుకొని వచ్చి ,తల నిమురుతాడు . Thats it! No other emotion can convey better than this.
Comments