Skip to main content

On High

ఇప్పుడే "ఊహలు గుసగుసలాడే " సినిమా పాటలు చూస్తున్నా . They are so romantic. Ten years down the line ఇది చదివి నేను "అదేంటి మరీ లేకి గా రాశాను ?" అని  అనుకోవచ్చు గాక . But, as of now, i'm in trance of those songs. మెలోడీ కి తోడు సాహిత్యం ! శాస్త్రి గారు asusual  గా బ్రహ్మాండంగా రాసేసారు. "ఇంతకంటే వేరే " song  కి  వస్తే : More or less, teenage లో ఉన్నప్పుడు , అందులోనూ for the very first time మనకి  ఒక అమ్మాయి నచ్చినప్పుడు వచ్చే ఆలోచనలని pen లో ink గా పోసి రాసేసారు.

కోపగించి బుంగమూతి పెట్టినా ! నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా ! మహాద్బుతం  అనేట్టుగానే ఉంది అనుకున్నా !
"ఇదేదో పిచ్చి కదా మరి ?"  అని ఎవరయినా అంటే , "నిజమే" అని ఒప్పేసుకుంటా అంతే కాని , నీ వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమయినా ఆపగాలనా ?"

పై lyrics , it is not something to be understood. It has to be felt. అంటే నాలాగా ఎప్పుడు పడితే అప్పుడు feel  అవ్వడం  కాదు కాని , college  time  లో more or less అందరూ  ఎవరి గురించో ఒకరి గురించి ఇలా పాటలు పాడకపోయినా , మాటలయితే కచ్చితంగా చెప్పే ఉంటారు . ఇంకా గట్టిగా అడిగితే "నా కళ్ళ తో చూడరా "  అనేవారు.   నేను మా కాలేజీ క్యాంటీన్ సాక్షిగా ఇలాంటివి ఎన్నో విన్నాను, కాకపోతే శాస్త్రి గారు poetic  గా చెప్పారు అంతే .
 PS: Confession to make. Ilantivi nenu kooda baane cheppanu.  Advantage of wife not following your blog is that you can confess your sins (sin మరీ భారం గా ఉంది . నాన్సెన్స్ అనడాని మనసు రావడం లేదు . మధ్యే మార్గం గా ఏదైనా  పదం ఉంటే అదే వేసుకోండి )



ఏం  సందేహం లేదు :
రాసినది అనంత శ్రీరాం .  శాస్త్రి గారికి పోటి అని అనలేము కానీ కుర్రాడు అద్బుతం గా రాస్తున్నాడు . ముఖ్యం గా ఈ పాట  లో అచ్చ తెలుగుతనం వినిపిస్తుంది.
"నా కళ్లల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా...."

"నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గాని ఏమైనా అయిపొనీ ఏం పర్వాలేదన్నావా"



Above all, ఈ songs  ఇంకెవరికి ఇచ్చినా  కళ్యాణ్ మాలిక్  అంత బాగా అయితే ట్యూన్స్ ఇవ్వరు. అద్బుతః !
Some songs just happen.May be i'm on high (by actually going back to my college days)  and giving more credit to these songs. After all, these are definitely good songs if not the best. 


ఇంకా ఈ సినిమా నేను చూడలేదు . రేపు  చూద్దామని గట్టిగా decide అయ్యాను . అయినా నా పిచ్చి గానీ , నేను డిసైడ్  అయితే ఏముంది ? ఆ టైం కి మా అమ్మాయి వచ్చి ఏ  Doremon ఓ  లేక Chota Bheem  ఓ  పెట్టమంటే నోరు మూసుకొని చెయ్యాలి .



Comments

Popular posts from this blog

Nomadic Inner Life

I let my mind wander wherever it wants — into places judged right or wrong, meaningful or meaningless. Rules have never bound me; it’s not that I reject them, I simply lack the energy or will to follow them. Laziness, perhaps, but also a quiet indifference. Whether it’s daily rituals like pooja or even personal hygiene, I never gave them much importance. Pain or discomfort I endure until it becomes unbearable, only then do I seek help. I accept such things as karma rather than reshaping my lifestyle. I am reckless with myself, not out of rebellion but out of carelessness. I’ve never found a compelling reason to change. When I see organized, disciplined people, I feel happiness for them and a deep respect. Yet I never feel inspired to follow their path. I simply don’t care enough. Maybe some hidden trauma shaped this indifference, dulling my sense of urgency toward life. Or maybe this is just who I am — a wanderer of mind and habit, respecting order but never seeking to own it.  But...

Khairiyat

When i work, often i leave the choice of music to Youtube  and now i'm stuck with this song. While everything sounds so soothing in Arijit's voice, it is the lyric that caught my attention. Agar Ishq Se Hai Mila, Phir Dard Se Kya Gila Is Dard Mein Zindagi Khush-haal Hai, Yeh Dooriyaan Filhaal Hain Writing is an art! 

BIKSHAIPATHIRAM by IIlaiyaraja

Was listening to IIlaiyaraja 's Ramana Malai and got addicted to the tune of "BIKSHAIPATHIRAM". Could understand the meaning of the first few lines. With the help of a Tamil friend, could get the translation of the song. Blessed! Toggle Translation BIKSHAIPATHIRAM - this literally means the vessel which the beggars use for begging.... BIKSHAIPATHIRAM ENTHI VANTHAEN ...AYYANE EN AYYANE I have come carrying the bikshapathiram .. ayyane .. ayyane... ( it can be termed as guru .. father... ) PINDAM ENUM ELUMBODU SATHAI NARAMBU UTHIRAMUM ADANGIYA UDANMBENUM  BIKSHAIPATHIRAM ENTHI VANTHAEN ...AYYANE EN AYYANE Carrying the body with bones nerves muscles blood as bikshapathiram ... I have come carrying the bikshapathiram .. ayyane .. ayyane... BIKSHAIPATHIRAM ENTHI VANTHAEN ...AYYANE EN AYYANE AMMAIYUM APPANUM THANTHATHA...  is that bikshapathiram given by mom & dad ? ILLAI AADHIYIN VALVINAI SOOZHTHATHA  or it is cause from the deeds of our roots?...