ఊరించే నిషా న్ని !
ఊపిరి పోసే విషాన్ని !
నిద్దురలోతుకు హత్తుకు పోయిన స్నేహాన్ని !
గత రెండు గంటలుగా ఇదే పాటని play చేస్తున్నా . చాలా catchy గా ఉంది ఈ పాట. సీతారామ శాస్త్రి గారి తర్వాత పాట ని ఇంత catchy గా రాసేది ,బహుశా,రామజోగయ్య శాస్త్రి గారే అనుకుంట ! DSP Music, Song ని బాగా elevate చేసింది . Andrea is very good sparing her Telugu pronunciation. Simply Loving it!

Comments