వాలు కనుల ఆ జానకిని, ఓరకనుల ఒకసారి గని
ఏల శివుని విల్లందుకొని, లీల విరిచెనట
నీలనీరదశ్యాముడట , కళ్యాణ రాముడట !
ఏమి రామ కధ , శబరీ శబరీ ! ఏదీ మరియొకసారీ ॥
సంవత్సరం క్రితం అనుకుంట , spotify లో first టైం ఈ పాట విన్నాను. ఆ నిమషం నుంచే నేను PB గారి అభిమానిని.మన దౌర్భాగ్యం , ఈయన పాటని మన తెలుగు వాళ్ళు పెద్దగా గుర్తించక పోవడం . May his soul rest in peace.

Comments