Today i called Savi to know how she is doing and the first question she asked me was "ఇల్లు ఎలా ఉంది? "
ఎలా ఉంటుంది? నా మొహంలా ఉంది!
రేపు officeకి వెళ్ళడానికి బట్టలు లేవు .#SelfThoo. అంతకీ సవి చెప్తూనే ఉంది , Washing M/C వేసుకోమని . వదిలేసి సినిమాకి వెళ్ళా .(Morning Show, Life of Pi). పోయితిని పో! వచ్చిన తరవాతయినా ఉతకాలి కదా .. ఉతకలేదు . అమ్మ అన్నం పెడితే Full గ లాగించి పడుకున్నా . లేచేసరికి నాలుగు. వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చునేసరికి 8:30. ఇంక ఇంటికి వస్తుంటే దారిలో సమంత పిలిచిందని "ఎటో వెళ్లి పోయింది మనసు" కి వెళ్ళా. ఏ మాటకామాటే చిన్మయి dubbing సమంత కి "Tailor Made". (చిన్మయి, ఈ మధ్య పిల్ల జమీందార్ సినిమా లో " ఊపిరి ఆడదు నాకు " అన్న పాట ని అబ్బో చాలా బ్రహ్మాండం గా పాడేసింది). సినిమా బావుంది. చిన్మయి వాయిస్ ఇంకా బావుంది. ఆ సినిమా లో ఇళయరాజ సాంగ్ ని hum చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర Washing M/C వెఖిలి నవ్వుతో పలకరించింది . అసలు ఈ బట్టలు ఉతకడం అన్న కార్యక్రమాన్ని Ban చెయ్యాలి .

Comments